మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ ఎస్ జైపాల్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో కళాశాల చైర్మన్ కె ఎస్ రవికుమార్ ప్రిన్సిపల్ డాక్టర్ సుజీవన్ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ డాక్టర్ వి చంద్రశేఖర్ మరియు హెచ్వోడీస్ విద్యార్థినీ విద్యార్థులు స్టాఫ్ మెంబర్స్ అందరూ కలిసి జైపాల్ రెడ్డి గారికి నివాళులు అర్పించారు 1997లో ఈ కళాశాల స్థాపనకు మాకు సహాయ సహకారాలు అందించి ఈ జిల్లాలోనే మొట్టమొదటి ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించే అవకాశాన్ని కల్పించిన శ్రీ జయపాల్ రెడ్డి గారికి మరొక్కసారి కాలేజీ తరఫున విద్యార్థినీ విద్యార్థుల తరఫున వారి తల్లిదండ్రుల తరఫున జైపాల్ రెడ్డి గారి అభిమానుల తరఫున వారి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది
జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల అద్వ్యర్యములో బొక్కలోనిపల్లీ చౌరస్తాలొ గల స్వామి వివకానందుని 161 వ జయంతిని పురస్కారించుకొని వివేకనందుని విగ్రహానికి కలశాల కార్యదర్శి శ్రీ వి. వెంకటరామరావు పూలమాల సమర్పించి ఘనంగా నివళులర్పించారు.
జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ఆయన బోధనలను అనుసరిన్చలని తెలియ చేశారు. స్వామి వివేకానందుడు చూపిన సన్మార్గంలో నేటి యువత నడుచుకోవాలని తెలియ చేశారు. వివేకానందుని స్ఫూర్తితో యువత అన్ని రంగాలలో ముందుకు సాగాలని తెలియ చేశారు
The management and students of Rishi college expressed their happiness for this gesture and mentioned that today's session will help the students to understand the online examination environment and help them to plan better for JEE examination.